హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళాకారులకు టీటీడీ ఈవో అభినందనలు

TPT: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల సందర్భంగా భక్తులను అలరించిన కళాకారులను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర అభినందించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన నాలుగు కళా బృందాలకు సన్మానం చేయాలని అధికారులను ఆదేశించారు. జరిగిన వాహనసేవలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన కళా బృందాలను ఎంపిక చేసి సన్మానించినట్టు తెలిపారు.