హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అధికారులు సమన్వయంతో పనిచేయాలి'

NLG: పెద్దవూర మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గురువారం మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ కే.శంకర్‌నాయక్, AMC చైర్మన్ శేఖర్‌రెడ్డి పాల్గొని అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తాగునీరు, విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, జలసిరి పనులు, భూగర్భ జలాల పెంపుపై చర్చించారు.