HYD: ఫార్ములా-ఈ రేస్ కేసు వ్యవహారంలో విచారణ కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రేపు కోర్టులో జరిగే విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. కేటీఆర్ రాకతో ఎటుమంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా నాంపల్లి కోర్టు పరిసరాల్లో పోలీసులు భద్రతను పెంచే అవకాశం ఉంది.
తెలంగాణ
రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్


