VKB: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్, తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, వికారాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ గడ్డం అనన్య, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా పాలన దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు.
తెలంగాణ
జాతీయ జెండా ఆవిష్కరించిన స్పీకర్


