TPT: తుడా కార్యాలయంలో జేసీ గోవిందరావు, తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి అధికారుల సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. ఐతేపల్లి-రంగంపేట, తిరుచానూరు మాస్టర్ ప్లాన్ రోడ్డు సంబంధించిన పనులను మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. చంద్రగిరి పట్టణంలో రోడ్డు విస్తరణ పనులనుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తుడా అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే


