హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 22న సర్వసభ్య సమావేశం

SKLM: జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 22న నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో ఆర్‌.వెంకటరామన్ గురువారం తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభంకానుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ శాఖల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై విస్తృతంగా సమీక్ష నిర్వహించనునట్టు వెల్లడించారు.