హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి'

ASR: DAFG ప్రణాళికలో భాగంగా జిల్లాలోని భౌగోళిక పరిస్థితులు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక అవసరమని కలెక్టర్ నిశాంతి గురువారం తెలిపారు. పాడేరును గ్రోత్‌ హబ్‌లుగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, పర్యాటకం, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 17 మోడల్‌ పంచాయతీలను అభివృద్ధి నమూనాలుగా తీర్చిదిద్దాలని సూచించారు.