SRPT: మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) పీజీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సెమిస్టర్ల బ్యాక్‌లాగ్, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల ఫలితాలు గురువారం యూనివర్సిటీలోని తన ఛాంబర్ లో సిఓఈ డాక్టర్ జి.ఉపేందర్ రెడ్డితో కలిసి రిజిస్టర్ కె.అంజిరెడ్డి విడుదల చేశారు. ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
తెలంగాణ
పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల


