KMM: ముదిగొండ మండలం వనం వారి కృష్ణాపురం గ్రామంలోని పాఠశాలను డిప్యూటీ CM భట్టి సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం రుచికరంగా ఉంటున్నాయని విద్యార్థులు సంతోషంగా తెలిపారు. గణిత ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థులు కోరగా, వెంటనే ఉపాధ్యాయుడిని నియమించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
తెలంగాణ
విద్యార్థులతో ముచ్చటించిన డిప్యూటీ సీఎం


