SRCL: జిల్లాలో స్వచ్ఛత పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. వాటర్, శానిటేషన్ మిషన్‌పై సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లలో మరుగుదొడ్లు పూర్తి చేయాలని, దేవాలయాలు, బస్టాండ్లు, మార్కెట్ల వద్ద కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని చెప్తాను శుభ్రపరచాలన్నారు
తెలంగాణ
'స్వచ్ఛత పనులపై ప్రత్యేక శ్రద్ధ'


