VSP: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దక్షిణ నియోజకవర్గంలో పలు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. 31వ వార్డులో బీజేపీ నేత దాము ఆధ్వర్యంలో జరిగిన శిబిరాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సందర్శించి రోగులకు మందులు పంపిణీ చేశారు. అనంతరం 34వ వార్డు కొబ్బరితోట యూపీహెచ్‌సీలో నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొని సేవలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత వైద్య శిబిరాలు


