హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే తక్షణ స్పందన

KRNL: ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే డా.బీ.వీ. జయ నాగేశ్వర రెడ్డి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలపై అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.