హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి: జేసీ

VSP: ఈ నెల 19న ఏయూ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 26 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, కన్వేయన్స్‌ డీడ్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి తెలిపారు. భద్రత, ట్రాఫిక్‌, పార్కింగ్‌, తాగునీరు, వైద్య సదుపాయాలపై ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.