CTR: అవినీతికి పాల్పడిన విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడి వినోద్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేసినందుకు దివ్యాంగుల రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు కొణతల చంద్రశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలోని దివ్యాంగులకు అందవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను దారి మళ్ళించి అక్రమంగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
ఏడీ వినోద్ సరెండర్‌పై దివ్యాంగుల హర్షం


