RR: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామంలోని పంచజన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడిని బీజేపీ 53, 56 డివిజన్ల అధ్యక్షుడు ఎలిమినేటి నరసింహ రెడ్డి దర్శించుకున్నారు. మోదీ పేరుమీద ప్రత్యేక అర్చన నిర్వహించి, ఆయనకు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని గణనాథుడిని ప్రార్థించారు.
తెలంగాణ
మోదీ జన్మదినం సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక అర్చన


