NZB: నిజామాబాద్‌లో జరిగిన హరిబాబు హత్య ఘటనా స్థలాన్ని ఏసీపీ ప్రకాశ్ యాదవ్ పరిశీలించారు. హత్యకు గురైన హరిబాబు, జగిత్యాలకు చెందిన ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి భర్తగా అనుమానిస్తున్నారు. కాగా, వైష్ణవి హత్య కేసులో హరి నిందితుడిగా ఉన్నారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమా..? లేక మరేదైనా కారణం ఉందా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. పోలీస్‌లు వివరాలు సేకరిస్తున్నారు.
తెలంగాణ
హత్యకు గురైంది యూట్యూబర్ వైష్ణవి భర్త


