హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జిల్లాలో మరో సారి ఫ్లెక్సీల లొల్లి

MDCL: జిల్లాలో మరో సారి ఫ్లెక్సీల లొల్లి మొదలైంది. కుత్బుల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన మాజీమంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పుట్టినరోజు ఫ్లెక్సీల్లో KCR, KTR, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫొటోలు లేవని BRS కార్యకర్తలు అగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఫ్లెక్సీలను తొలగించారు. ఈ చర్యలపై ప్రీతి రెడ్డి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.