WGL, HNK,JN జిల్లాల ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత పోలీసు కోచింగ్ కోసం ఈనెల 20న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు WGL కమిషనరేట్ అధికారులు వెల్లడించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుంది. వరంగల్ సీకేఎం, హనుమకొండ ఎస్వీఎస్, జనగామ సీజేఐటీ, పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాల, నర్సంపేట BITS కాలేజీల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణ
'అభ్యర్థులకు ఉచిత స్క్రీనింగ్ టెస్ట్'


