JGL: దుబాయిలో మృతి చెందిన జగిత్యాల పట్టణానికి చెందిన ఆరే లింగం మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహకరించాలని జిల్లా వంజరి సంఘం అధ్యక్షుడు బొమ్మెల శంకర్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వినతిపత్రం అందజేశారు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన లింగం అనారోగ్యంతో సెప్టెంబర్ 1న మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని త్వరగా తెపించాలి అన్నారు
తెలంగాణ
దుబాయ్‌లో జగిత్యాల యువకుడు మృతి!


