ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి ఉక్కపోతకు గురవుతున్నప్పటికీ వాతావరణం వేగంగా మారిపోయి ఒక్కసారిగా భారీ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ సైతం స్పష్టం చేశారు.
తెలంగాణ
జిల్లాలో ఈరోజు అర్ధరాత్రి నుంచి వర్షాలు


