హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువులో పడి బాలుడు మృతి

MBNR: మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గణేష్ విగ్రహం కోసం చెరువులో మట్టి సేకరించేందుకు వెళ్లిన సాయి తేజ (11) అనే బాలుడు ప్రమాదవశత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయాడు. సోదరులతో కలిసి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరగడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.