ATP: పేరూరు డ్యాంతో పాటు రాప్తాడు నియోజకవర్గంలోని చెరువులకు నీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో జలదీక్ష నిర్వహించారు. పోలీసులు అడ్డుకోవడంతో వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో దీక్ష కొనసాగించారు. అనంతరం హంద్రీనీవా సీఈని కలిసి నీరు విడుదల చేయాలని వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'పేరూరు డ్యాంకు నీరు ఇవ్వాలని డిమాండ్'


