E.G: కలెక్టరేట్ ప్రాంగణంలోని వికాస కార్యాలయంలో సెప్టెంబర్ 19న శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రైవేటు కంపెనీల్లో ఆపరేటర్, టెక్నీషియన్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి 35 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులని, సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'నిరుద్యోగులకు గుడ్ న్యూస్'


