హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రమాదకరంగా రోడ్డు మార్గం

SKLM: ఎచ్చెర్ల మండలం చిలకపాలెం నుంచి పొందూరు వెళ్లే రోడ్డు మార్గం అధ్వానంగా తయారైందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంతల్లో వర్షపు నీరు నిలిచి, వాహనాలు కూరుకుపోతున్నాయన్నారు. ద్విచక్ర వాహనదారులు జారిపడి గాయాలపాలవుతుండగా, ఆర్టీసీ బస్సులు, ఆటోలు నడపడం కూడా కష్టంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.