W.G: తణుకు హైస్కూల్లో గ్రీన్ కోర్ టీచర్లకు పర్యావరణపై కార్యక్రమం నిర్వహించినట్టు జిల్లా కో- ఆర్డినేటర్ వై రవీంద్ర తెలిపారు. HM నాగపద్మావతి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ.. టీచర్లు అందరూ ప్రతి విద్యార్థికి పర్యావరణపై ప్రేమ నింపే అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ కో- ఆర్డినేటర్ గోపాలరెడ్డి, నాగలక్ష్మి, సుకుమార్,నరసాపురం డివిజన్ లోని పది మండలాల పాఠశాల టీచర్లు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పర్యావరణంపై అవగాహన కార్యక్రమం


