SS: పెనుకొండ నియోజకవర్గంలో శుక్రవారం మంత్రి సవిత పర్యటించనున్నారు. ఉదయం కాలనీల్లో పర్యటించి అభివృద్ధి పనులు పరిశీలించి, ఇంటి పొజిషన్ పత్రాలు అందజేస్తారు. అనంతరం పరిటాల శ్రీరాములు డిగ్రీ కళాశాలలో ‘యువత భవిత’ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం రొద్దంలో వినాయక విగ్రహం వద్ద పూజలో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి మంత్రి సవిత పర్యటన వివరాలు


