SRPT: తిరుమలగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలకి చెందిన 160 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను గురువారం ఎమ్మెల్యే సామేలు పంపిణీ చేశారు. నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం భరోసా కల్పిస్తుందన్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచిందన్నారు.
తెలంగాణ
సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే


