NZB :నగరంలో దారుణం జరిగింది. ఆర్ఆర్ చౌరస్తా వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిబాబు అనే వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు కత్తితో పొడిచి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న టూ టౌన్ ఎస్ఐ యాదగిరి గౌడ్.. మృతదేహాన్ని పంచనామ నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
నగరంలో దారుణం..వ్యక్తి హత్య!


