PPM: వైసీపీ మండల విస్తృత స్థాయి సమావేశాలను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం క్యాంప్ కార్యాలయంలో నాయకులతో సమావేశం నిర్వహించారు. జగన్ ఆదేశాల మేరకు ఈ నెల 22లోపు మండల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 19న బలిజిపేటలో, 21న పార్వతీపురంలో సమావేశాలు జరుగుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సమావేశాలను విజయవంతం చేయాలి'


