ASF: తిర్యాణి ఆకాంక్షిత మండలంలో పనిచేయడానికి వచ్చిన CYDA సంస్థతో జిల్లా కలెక్టర్ హరిత గురువారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం, సమగ్ర గ్రామీణాభివృద్ధిలో భాగంగా విద్య, వైద్యం, నీటిపారుదల, తాగునీరు, న్యూట్రిషన్ రంగాలపై దృష్టి సారించి, వారు ఎంచుకున్న 20 గ్రామాలలో సీవైడీఏ పనిచేయనుందని కలెక్టర్ తెలిపారు.
తెలంగాణ
తిర్యాణిలో ‘CYDA’ సేవలపై ఒప్పందం


