BHNG: చౌటుప్పల్‌లో త్వరలో అందుబాటులోకి రానున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను రెవెన్యూ డివిజనల్ అధికారి వెల్మ శేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్ గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, దానికి అనుసంధానంగా చేపడుతున్న రహదారి పనుల పురోగతిని పరిశీలించారు.
తెలంగాణ
చౌటుప్పల్‌లో 100 పడకల ఆసుపత్రి పనుల పరిశీలన


