MBNR: పట్టణంలో డీసీసీ అధ్యక్షుడు ఎ. సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ కమిటీల ఏర్పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చించారు. బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సంజీవ్ ముదిరాజ్ సూచించారు. పార్టీ కార్యక్రమలను విజయవంతం చేసేందుకు పిలుపునిచ్చారు.
తెలంగాణ
జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం


