SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల పంచాయతీ కార్యదర్శి ఆకారపు రవీందర్‌ను కలెక్టర్ గరిమా అగర్వాల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారి చేశారు. జిల్లెల్లలోని సర్వే నంబర్ 450లో లేని ఇళ్లకు ఇంటి నంబర్లు, పన్ను రశీదులు కేటాయించి రిజిస్ట్రేషన్లకు సహకరించారనే ఆరోపణలు నిజమని విచారణలో తేలడంతో కలెక్టర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ
జిల్లెల్ల పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్


