VSP: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛతా పఖ్వాడా కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి. జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ అధికారులు, సిబ్బందితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 31 వరకు జరిగే ఈ ప్రచారంలో స్టేషన్లు, రైల్వే కార్యాలయాలు, ప్రాంగణాల్లో భారీగా పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రైల్వేలో స్వచ్ఛతా కార్యక్రమాలు


