JN: బచ్చన్నపేట మండల కేంద్రంలోని పలు హోటళ్లలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వినిల్‌కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల నిల్వ, వంటగది పరిశుభ్రత, ముడి పదార్థాలు, లైసెన్సులను పరిశీలించారు. కొన్ని హోటళ్లలో పాత గ్రేవీలు, సూపులు, చికెన్‌ను సక్రమంగా నిల్వ చేయకపోవడాన్ని గుర్తించారు. ఆహార భద్రత నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని తెలిపారు.
తెలంగాణ
హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు


