SDPT: మర్కుక్ మండలం ఎర్రవెల్లి మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి సుమారు కిలోమీటర్ దూరంలో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టేందుకు రావడంతో స్థానిక రైతులు వారిని అడ్డుకున్నారు. తమ భూముల్లో తాము ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని, ఇప్పుడు అకస్మాత్తుగా సర్వేకు రావడానికి కారణమేంటని అధికారులను రైతులు నిలదీశారు.
తెలంగాణ
VIDEO: రెవెన్యూ అధికారుల సర్వేకు రైతుల అడ్డంకి


