హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు

SKLM: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని టెక్కలి నియోజకవర్గంలో సేవా సంకల్ప ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. టెక్కలి మండలం రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. జయకృష్ణాపురంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం, విశ్వకర్మ విగ్రహానికి పూజలు చేసి ఆశీర్వాద దీపాలు వెలిగించారు.