హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ టవర్స్ జంక్షన్ సందర్శించిన సీపీ

RR: సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సున్‌ప్రీత్ సింగ్ మాదాపూర్ సైబర్ టవర్స్ జంక్షన్‌ను సందర్శించారు. అక్కడ ట్రాఫిక్ మోనిటరింగ్ ట్యాబ్ ద్వారా రద్దీని పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సాఫీగా ట్రాఫిక్ సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణికుల భద్రత కోసమే ఈ నిరంతర పర్యవేక్షణ అని తెలిపారు.