MDCL: తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేయడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి స్పందించారు. 'ఫ్లెక్సీలను చింపారు కానీ నా మనోబలాన్ని చింపివేయలేరు' అని అన్నారు. ఇది పార్టీకి సంబంధించిన అంశం కాదని, అభిమానులు తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలని తెలిపారు.
తెలంగాణ
ఏం చింపినా.. నా మనోబలాన్ని చింపలేరు: ప్రీతిరెడ్డి


