MDK: ప్రపంచానికి పనిముట్లు తయారు చేసిన ఘనత విశ్వకర్మలకే దక్కుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం రామదాసు చౌరస్తాలో జరిగిన విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చేతివృత్తుల వారిని ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం చేయూతనందిస్తోందన్నారు. అనంతరం పట్టణంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
తెలంగాణ
ప్రపంచానికి పనిముట్లు అందించింది విశ్వకర్మలే: ఎంపీ


