RR: చేవెళ్ల ఎస్‌టీఓ కార్యాలయంలో ACB అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. బాధితుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు, రికార్డులను పరిశీలిస్తూ సమగ్ర విచారణ జరుపుతున్నారు. లంచం డిమాండ్ చేసిన వారిపై కేసు నమోదు చేసి, ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరచనున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు


