RR: పీర్జాదిగూడలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గిరిజనుల అభివృద్ధి, హక్కుల పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేసుకున్నారు. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు, పోడు భూముల పట్టాల పంపిణీని ప్రస్తావించారు. అలాగే, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం


