హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాలనీ అభివృద్ధి, భద్రతే ధ్యేయం'

​RR: శ్రీ వెంకటేశ్వర కాలనీ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని అధ్యక్షుడు బొమ్ము ఉపేంద్ర నాథ్రెడ్డి తెలిపారు. నార్సింగి పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్సై ఆధ్వర్యంలో నేరాల అదుపు కోసం రూ.3 లక్షలతో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్థికసాయం అందించారు. సభ్యుల సహకారంతో డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి వసతులు మెరుగుపరిచామని, భద్రత, మౌలిక వస్తువులు కల్పిస్తామన్నారు.