హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు షెడ్యూల్

RR: రంగారెడ్డి–హైదరాబాద్-మహబూబ్ నగర్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కొత్త ఓటర్ల జాబితాలు సిద్ధం చేయనున్నట్లు తెలంగాణ CEO కార్యాలయం తెలిపింది. ఇప్పటికే జాబితాలో ఉన్నవారు కూడా సవరించిన ఫారం-18తో మళ్లీ దరఖాస్తు చేయాలి. CEO తెలంగాణ వెబ్‌సైట్ లేదా సంబంధిత ఎన్నికల అధికారుల వద్ద ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు.