HYD: నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు దివ్య శిల్పి భగవాన్ విశ్వకర్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సృజనాత్మకత, అంకితభావంతో ప్రతి పనిలోనూ శ్రేష్ఠత సాధించాలని విశ్వకర్మ స్ఫూర్తినిస్తారని, శ్రమజీవులకు ఆయన ఆశీస్సులు నూతన శక్తిని, దేశ అభివృద్ధికి ప్రేరణనివ్వాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
'ప్రతి పనిలోనూ శ్రేష్ఠత సాధించాలని స్ఫూర్తినిస్తారు'


