హైదరాబాద్: 28°C
తెలంగాణ

​బ్లాక్ స్పాట్లను గుర్తించాలి: కలెక్టర్

MDK: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమీక్షలో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి మాట్లాడారు. ప్రమాదకర బ్లాక్ స్పాట్లను గుర్తించి సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు అమర్చాలన్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించి, పరిమితి వేగంతో వెళ్లేలా అవగాహన కల్పించాలని సూచించారు.