నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. 50 మందికి రూ.46 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో రెండున్నరేళ్లలో 1,041 మందికి రూ.9.30 కోట్లు అందించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే


