హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్స్య సంపద అభివృద్ధికి చర్యలు

VZM: జిల్లాలో మత్స్య సంపద ఉత్పత్తిని పెంచేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఫేజ్-2 కింద రిజర్వాయర్ల సమగ్ర అభివృద్ధిపై గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ నుంచి ఆన్‌లైన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అలాగే, జిల్లాలోని మడ్డువలస, గడిగెడ్డ రిజర్వాయర్లను అభివృద్ధి చేస్తామన్నారు.