MDK: మెదక్ ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి జిల్లా, ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి ఆర్.నాగరాజు తెలిపారు. స్థానిక జూనియర్ కళాశాల, వెస్లీ పాఠశాలల్లో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు జరగనున్నాయి. 21 మండలాల నుంచి విద్యార్థులు పాల్గొనే ఈ టోర్నీకి భోజన, వసతి సౌకర్యాలతో పాటు 65 మంది పీఈటీల సేవలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.
తెలంగాణ
రేపటి నుంచి ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలు


