హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోడుప్పల్‌లో అనధికార పెంట్‌హౌస్‌ సెంట్రింగ్ తొలగింపు

MDCL: బోడుప్పల్‌ పరిధిలోని మేడిపల్లి గ్రామం ధరణి కాలనీలో అనుమతులు లేకుండా నిర్మించేందుకు ఏర్పాటు చేసిన అనధికార పెంట్‌హౌస్‌ సెంట్రింగ్‌ నిర్మాణాన్ని మున్సిపల్‌ అధికారులు తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలను చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. భవన నిర్మాణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.